చెప్పుదురు సేయ జాలరు
గొప్పలు గుప్పుదురు కొలదిముల వారన్
చెప్పరు సేతురు మెప్పులు గోరరు
వివేక మిత్రులు మిత్రా!!
నాస్తి మాత్రు సమం దైవం
నాస్తి మాత్రు సమహ పుజ్యొ
నాస్తి మాత్రు సమొ బంధు
నాస్తి మాత్రు సమొ గురుః
అలంకార ప్రియో విష్ణు
అభిషేక ప్రియః శివ
నమస్కార ప్రియః భాను
బ్రాహ్మణ భోజన ప్రియః"
రామౌ విగ్రహవాన్ ధర్మ: - అరణ్య కాండ 37 సర్గ 13 sloka
శివలింగం మీద పాలు పెరుగు నెయ్యి తేనె ఇలా చాలా పదార్థాలను పోస్తూ ఉంటారు దీని బదులుగా పేదలకు ఇవ్వచ్చు కదా.
రాయిని శివలింగం అని మీద పాలు పోసి పాడు చేయడం ఎందుకు?
మీరన్నట్టుగా అది రాయి అనే భావనతో పోస్తే తప్పు.
కానీ అది శివుడు(ఆత్మ స్వరూపుడు) అని పోసినప్పుడు తప్పు కాదు.అలాగే ఆవు పాలను లేని వాడి కోసం ఇవ్వడం లేదు తన పిల్ల కోసం ఇస్తుంది.
దీనికి శాస్త్రంలో ఒక అందమైన సమాధానం ఉంది.
వృక్షస్య మూల శాఖేనా శాఖా పూస్యంతి వై యధా
మనకు కావాల్సిన ఫలం కానీ, పూలు గాని,ఆకులు గాని చెట్టు కొమ్మల పైన వస్తాయి. కానీ మనం చెట్టుకు నీళ్లు పోవాలంటే కనబడే కొమ్మల మీద నీరు పోయాము. కనబడని మూలంలో పోస్తాం.అప్పుడు చెట్టుకు నీరు ఎలా అందుతుందో తెలియని మూర్ఖుడు వచ్చి,అరెరే మనకు ఫలాలు పండ్లు ఆకులన్నీ కొమ్మల మీద వస్తుంటే,కొమ్మల మీద నీరు పోయాలి గాని,కనబడని నేల మీద నీరు పోస్తున్నావేంటిరా అంటాడు. వాడు ఎంత మూర్ఖుడో,శివునికి అభిషేకం చేసి వృధా చేస్తున్నారు అనేవాడు కూడా అంతే మూర్ఖుడు.ఎందుకంటే మనం అక్కడ ఆరాధిస్తున్నది సర్వవ్యాపకమైన,సర్వచైతన్యవంతమైన ఈశ్వరుడు అనే భావనతో అభిషేకం చేసినప్పుడు,మనం ఇవ్వలేని వాడికి కూడా ఈశ్వరుడు ఇవ్వగలడు.చెట్టు మూలంలో నీరు పోస్తే చెట్టు మొత్తానికి ఎలా అందుతుందో,విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుడికి ఇచ్చినప్పుడు విశ్వం మొత్తానికి అందుతుంది.

-------------------------------------------------------------
ఒరేయ్ ఆంజనేలు _
తెగ ఆయాస పడిపోకు చాలు
మనం ఈడుతున్నాం
ఓక చెంచాడు భావ సాగరాలు
కరెంట్ రెంటు మొదలైనవి మన కష్టాలు
కూరలో కారం ఎక్కువ అయితే కన్నీళ్లు
రాత్రి అంతా దోమల్తో
ఫైటింగ్ మనకీ ప్రపంచ యుద్ధం
భరిగా ఫీల్ అయ్యే టెన్షన్
ఎం పడకు గోలీమార్!!
No comments:
Post a Comment